Home » drunk and drive
పోలీసులకు చిక్కిన సమయంలో వారు చేసిన యాక్షన్‌కు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అన్నంత రేంజ్లో సీన్లు పండించారు. కొందరేమో పబ్బుల వద్ద వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో నానా హంగామా చేశారు.
విధుల్లో ఉన్న సమయంలో తప్పకుండా యూనిఫాం ధరించాల్సి ఉంటుందని...ఒకవేళ క్యాబ్ డ్రైవర్లు రైడ్ కు నో అంటే..ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని...వాట్సాప్ నెంబర్...
ఫుటుగా మద్యం సేవించిన ఇంజినీరింగ్ విద్యార్థి వేగంగా కారు నడిపి బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్రగాయాలయ్యాయి.
మాములుగా 30 ప్లస్ రీడింగ్ ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు.. అలాంటిది 228 రీడింగ్ చూపించిందంటే ఆ మందుబాబు ఏ రేంజ్లో తాగి డ్రైవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు...
రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బార్లు, పబ్ ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.
ఫుల్లుగా తాగినప్పుడు మనిషి సరిగ్గా నడవనేలేడు. మాట సైతం సరిగ్గా రాదు. అదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది. మరి ఇలాంటి స్థితిలో వాహనం ఎలా నడుపుతారు...?
జోగులాంబ గద్వాల జిల్లాలో తాగుబోతులు గొడవకు దిగారు. వైన్‌షాపు పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం 'మద్యపానం తాగి వాహనం నడుపరాదు' అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న...
స్వయంగా డ్రైవ్ చేసిన కారు ఓనర్ రోహిత్ గౌడ్ ఆల్కహాల్ పర్సంటేజ్ 70% ...అతని పక్క సీట్ లో కూర్చున్న సుమన్ ఆల్కహాల్ పర్సంటేజ్ 58% గా నమోదు అయ్యింది.