Home » Dubai
మన దేశంలో బంగారం ధరలు భగ్గుమంటుంటే.. కొన్ని దేశాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.
బేకరీలో పనిచేసే వారు ఎవరైనా ఈ హత్యల గురించి ఎవరికైనా ఎటువంటి వివరాలు అందించినా ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఫ్లైట్ టికెట్ ధరలకు రెక్కలు
యాంకర్ స్రవంతి తాజాగా దుబాయ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేస్తూ స్టైలిష్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
లోకేశ్, కేశినేని చిన్ని టీమిండియా జెర్సీలో స్టేడియంలో సందడి చేశారు.
వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ ఇవ్వనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న టీమిండియాకు ఘన స్వాగతం లభించింది.
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవలే వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా హిట్ అయ్యాక తాజాగా ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ పలు ఫొటోలు షేర్ చేసింది మీనాక్షి.
తాజాగా అజిత్ కార్ రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని కార్ కి యాక్సిడెంట్ అయింది.