Home » dunki
ప్రభాస్ అభిమానులు బాయ్ కాట్ పివిఆర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. అలాగే షారుఖ్ ఖాన్, డంకీ సినిమాపై కూడా విమర్శలు చేశారు.
షారుఖ్ ఖాన్ 'డంకీ' రిలీజ్ కావడంతో థియేటర్లన్నీఅభిమానులతో కోలాహలంగా మారాయి. సినిమాలో షారుఖ్ గెటప్ వేసుకుని ఓ అభిమాని థియేటర్ వద్ద సందడి చేసిన వీడియో వైరల్ అవుతోంది.
షారుఖ్ ఖాన్ ‘డంకీ’ సినిమా నేడు డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదల అయింది.
సలార్ ని ఆ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రిలీజ్ చేయడం లేదంట. ఇందుకు కారణం షారుఖ్ 'డంకీ' వెర్సస్ ప్రభాస్ 'సలార్' అని తెలుస్తుంది.
వరల్డ్స్ హైయెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా వద్ద షారుఖ్ అండ్ టీం.. అభిమానులతో కలిసి లైట్ అండ్ డ్రోన్ షోని చూస్తూ ఎంజాయ్ చేశారు.
ప్రభాస్(Prabhas) సలార్ సినిమా, షారుఖ్(Shah Rukh Khan) డంకీ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క్లాష్ అవ్వనున్నాయి.
తాజాగా ఈ షారుఖ్, తాప్సీ, రాజ్ కుమార్ హిరాణిలు ముచ్చటిస్తూ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
సలార్, డంకీ సినిమాలు ఇండియాలో భారీ క్లాష్ ఎదుర్కోబోతున్నాయి అనుకుంటే వీటికి పోటీగా ఓ హాలీవుడ్(Hollywood) సినిమా రానుంది.
డంకీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
‘డంకీ’ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన షారుఖ్ ఖాన్.. డ్రాప్ 3ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.