-
Home » Eagle
Eagle
100మంది.. మూడేళ్లుగా అదే పని.. మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం
51 మందిని నియమించుకొని దందా చేస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల విద్యార్థులు టార్గెట్ గా గంజాయి విక్రయాలు చేసింది.
అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠా అరెస్ట్.. ఐటీ ఉద్యోగులే టార్గెట్.. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి సప్లయ్..
భాయ్ బచ్చా agayaa కోడ్ మెసేజ్ తో సంప్రదింపులు జరిపారు. 2 గంటల వ్యవధిలో 14 మంది కన్జ్యూమర్లను గుర్తించారు.
వారికి పథకాలు కట్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
గంజాయి కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు.
14 ఏళ్ళ తర్వాత కలిసిన ప్రియమణి, రవితేజ.. 'ఈగల్ 2'లో ప్రియమణి?
ప్రియమణి ప్రెస్ మీట్, రవితేజ ఈగల్ ఇంటరాక్షన్ ఒకేచోట జరుగుతుండటంతో ప్రియమణి రవితేజ ప్రోగ్రాం మధ్యలో ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేసింది.
అదరగొట్టిన రవితేజ.. మూడు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజ ఇప్పుడు ఈగల్ తో మరో హిట్ కొట్టాడు.
'ఈగల్' సక్సెస్ మీట్లో ఫైర్ అయిన హరీష్ శంకర్.. దమ్ముంటే నా ఫోటో పెట్టి రాయి అంటూ..
చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు హరీష్. మధ్యలో రవితేజ వచ్చి ఆపాలని చూసిన హరీష్ ఆగలేదు. హరీష్ సీరియస్ గా మాట్లాడిన మాటలు ఇక్కడ చూసేయండి.
రవితేజ 'ఈగల్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసాడని, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ అయితే వేరే లెవల్ అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పొగిడేస్తున్నారు.
'ఈగల్' డైరెక్టర్‌తో 'హనుమాన్' తేజ సజ్జ మూవీ?
తేజ సజ్జ నెక్స్ట్ సినిమాలు ఏంటి? ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడు అని చర్చలు నడుస్తున్నాయి.
'ఈగల్' మూవీ రివ్యూ.. స్టైలిష్ యాక్షన్‌తో మెసేజ్ ఇచ్చిన రవితేజ..
మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ సినిమా ఈగల్ నేడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
'ఈగల్' నిర్మాత వైరల్ ట్వీట్.. అవినీతి గురించి మాట్లాడుతుంటే.. వారెందుకు భుజాలు తడుముకుంటున్నారు..
రవితేజ 'ఈగల్' మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ వైరల్ ట్వీట్ చేశారు. అవినీతి గురించి మాట్లాడుతుంటే, వారెందుకు భుజాలు తడుముకుంటున్నారంటూ..