Home » East Godavari
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. గత పదిరోజులుగా 2,3 వేల మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2 వేల 925 మందికి కరోనా సోకింది. 26 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడిం�
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Fake Currency : యూట్యూబ్ లో చూసి దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో దీని మూలాలు కనుగొన్నారు. అసలు నిందితుడైన కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలి
తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి
అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో విరుచుపడి ఎందరినో బలితీసుకున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. పిల్లలను కోల్పోయిన పేరెంట్స్.. ఒకరికి దహనసంస్కారాలు చేసేలోపు అదే కుట�
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1247 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 18,36,348 పాజిటివ్ కేసులకు గాను 17,56,495 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గత నెలలో 15 వేలకు పైన నమోదైన కేసులు.. జూన్ నెలలో తగ్గుతూ వస్తున్నాయి.
ఏపీలోని కాకినాడలో కరోనా చికిత్సకు అధిక ఫీజలు వసూలు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అటు హైకోర్టు ఆదేశాలను..ఇటు ప్రభుత్వం నిబంధనలకు పట్టించుకోకుండా కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రుల�