Home » election campaign
తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటించారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ సహా అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసిందన్నారు.
శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ప్రచారం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సీఎం తనయుడైన కేటీఆర్ దూసుకుపోతున్నారు. కేటీఆర్ కేఫ్ లో చాయ్ తాగుతూ, సభల్లో మాస్ డాన్స్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు....
తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రచార పర్వంలో దిగనున్నారు. ఒకేరోజు రాహుల్, అమిత్ షాలు తెలంగాణకు వస్తుండటంతో ఆయా పార్టీల్లో ప్�
సీఎం కేసీఆర్పై ఈటల ఘాటు వ్యాఖ్యలు
అక్టోబర్ 9 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీల ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విధించారు. అంటే ఆరోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇది వెలువడిన అనంతరమే రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించాయి.
బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గానికి వస్తే తమ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
గువ్వల బాలరాజకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలరాజును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాత్కాలిక పైసలు, మందుకు లొంగిపోతే ధీర్ఘకాలం బాధపడుతామని పేర్కొన్నారు. తెలంగాణ గొంతుక పోగొట్టుకుంటే మళ్ళీ బాధపడాల్సి వస్తుందన్నారు.