Home » Election Code
ఢిల్లీ : ఎన్నికల వేళ మద్యం ఏరులైపారుతుంటుంది. మనీ కట్టల పాములు బూజు దులుపుకుని వెలుగులోకొస్తాయి. ఓటర్లను మద్యం, మనీలతో ప్రలోభ పెట్టి అధికారంలోకి రావాలనే క్రమంలో కట్టల కొద్దీ నగదు బైటపడుతోంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో నగదును సీజ్ చేయటంలో ఏపీ�
హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మొత్తంతో తలించే నగదు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఎన్నికల వేళ హైదరాబాద్‌లో యాక్టివాలో కోటిన్నర రూపాయలను పట్టుకుని వెళ్లున్న నగదును పోలీసుల తని�
హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం వేర్వేరు చోట్ల పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో సుమారు కోటి రూపాయల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి10న కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్�
ఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల కు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించింది. నాటి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఎన్నికల నియమావళిలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాజకీయ పార్ట�
తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికా�
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ తో పాటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.
ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార పార్టీలు పాటించాలిసిన నిబంధనలు. కోడ్ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ప్రభుత్వ పథకాల్లో, చట్టాల్లో మార్పులు చేయరాదు. అధికారి�
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించి ఆదివారం షెడ్యూలును విడుద�
ఏపీ మంత్రి దేవినేని ఉమా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి గ్రామంలో తోపుడు బండ్లను పంపిణీ చేశారు.
హైదరాబాద్ : ఎన్నికల సమయంలో బుల్లెట్ ఫ్రూప్ వాహనం వాడుకున్నారు..అద్దె..డ్రైవర్ జీతం ఎవరిస్తారు ? మీరే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పెద్ద తలకాయలు జానారెడ్డి…షబ్బీర్ ఆలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు జారీ చేసింది. 2007 సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్�