Home » elections 2019
హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్ చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పా�
పార్లమెంట్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు.
పేపరు బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేందుకు మా పోరాటం కొనసాగిస్తామని మాజీ ప్రధాని, దేవెగౌడ చెప్పారు.
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సాగించిన అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిప్పికొట్టాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అవినీతిపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు ఆయన ఆదివ�
అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో
తమిళనాడులోని కోయంబత్తూరు లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న 149 కేజీల బంగారాన్ని ఎన్నికల తనిఖీ అధికారులు పట్టుకున్నారు.
దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి, ఓటర్ల లో అవగాహన కల్పించటానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం.