Home » Encounter
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను ఇవాళ(డిసెంబర్-6,2019)హైదరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన
దిశ హత్యాచారం ఘటనలో నిందుతుల్ని ఎన్ కౌంటర్ చేయటాన్ని ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ కౌంటర్ ని స్వాగతించిన సీఎం భూపేశ్ దిశ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందన్నారు. నేరస్థుడు తప్పించుకునే సమయంలో పోలీసులకు ఎన్ కౌంటర్ ఒక్�
దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశంలో మహిళలపై హత్యా�
దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం. రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది �
దిశ నిందితుల ఎన్ కౌంటర్ చేయటం దుర్మార్గులకు ఇదో హెచ్చరిక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇది తెలంగాణ పోలీస్ సత్తా అని కొనియాడారు. అడబిడ్డలపై ఇటువంటి అరాచకాలు జరగకుండా ఇదొక హెచ్చరిక అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసులు అంకితభ�
సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. అయితే ఆత్మ రక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు పోలీసులు. వార
దిశ నిందితులు మృతదేహాలు చూడాలని ఉంది ఆమె తల్లి అన్నారు. తమ బిడ్డను అత్యంత పాశవికంగా చిదివేసి..తమ కలలను కల్లలు చేసిన దుర్మార్గుల శవాల్ని చూడాలని ఉందని దిశ తల్లి తెలిపారు. ప్రజల పోరాటాల వల్లనే ఇంత త్వరగా న్యాయం జరిగిందనీ..దుర్మార్గుల అరాచాక�
2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీని�
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ కితాబిస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశా అంటూ మొదటి నుంచి స్పందించిన టాలీవుడ్ నట