Home » EVM's
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యులు ఉమేష్ సిన్హా తెలిపారు.
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయా
ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�
ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామ�
ఢిల్లీ: సర్వే స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ చాలా రోజుల తర్వాత.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజులకు బయటకు వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికలపై రాజగోపాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంల
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్ని