Home » Ex Minister
రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని..అక్కడే ఉంచాలని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. అవసరమైతే 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతికి ఆ రోజు జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, నేతలతో కలిసి ఆయన తాడేపల్లికి బయలుదేరారు. ఇటీవలే
ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి మనవడిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ జిల్లా చోడవరానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్ దంపతులు నిరుద్య�
కర్నాటక మాజీ మంత్రి వైజనాథ్ పాటిల్ కన్నుమూశారు. 81 ఏళ్ల వయస్సున్న బైజనాథ్ శనివారం (నవంబర్ 2,2019)న బెంగుళూరులోని ఫోర్టిస్ హాస్పటల్‌లో వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. వైజనాథ్‌కు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు క�
గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు లొంగిపోయారు. ఆత్మకూరు పోలీసులపై దుర్భాషలాడిన కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాడుపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళగిరి కోర్టు ఇచ్చిన సూచనల మేర రూ.50వేలు పూచీకత్తు కట్టడం
కర్నూలు ఎస్పీ తమ కుటుంబసభ్యులపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అఖిలప్రియ. తన భర్త భార్గవ్ రామ్‌పై పోలీసులు పెట్టినవి ముమ్మాటికి తప్పుడు కేసులేనన్నారు. ఎస్పీ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ పోలీసులు మాట్లాడిన ఆడ
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పేరు, మంత్రి కార్యాలయంలో అధికారులుగా పనిచేసిన వారి మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, మాజీ అధికారుల పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. స�
విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�
ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ప్రధానంగా బీజేపీ నేతలకు వల వేస్తోంది. మాజీ మంత్రి, కడప జిల్లా టీడీపీ నేత ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయి�
గుంటూరు జిల్లాలో టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు సభను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తోంది. దీంట్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో చంద్రబాబు నివాసానికి వెళుతున్న అచ్�