Home » Fahadh Faasil
తాజాగా ఆర్జీవీ మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ తో కలిసి కనపడ్డాడు.
మాస్ ఎలివేషన్స్ ఇస్తూ రజినీకాంత్ సినిమా అనేలా చూపించడానికి ప్రయత్నం చేసారు.
తాజాగా బాలయ్య ఓ సినిమా రీమేక్ చేయబోతున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.
తాజాగా మలయాళం, తమిళ్ స్టార్ హీరోలు, సెలబ్రిటీలు అందరూ కలిసి ఒకే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
తాజాగా ఫహాద్ ఫాజిల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఓ వ్యాధి ఉన్నట్టు చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.
ఆవేశం సినిమాలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది.
ఫహద్ ఫాజిల్ కి మంచి నటుడిగా పేరు ఉంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేస్తాడు. అన్ని పరిశ్రమల నుంచి ఫహద్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
అల్లు అర్జున్‌కి అందుకే నేషనల్ అవార్డు వచ్చింది అంటున్న ఫహాద్ ఫాజిల్. మలయాళ మీడియాతో మాట్లాడుతూ..
నటుడు బ్రహ్మాజీ పుష్ప 2 వర్క్ షాప్ నుంచి ఓ ఫోటో షేర్ చేశాడు.
బాహుబలి నిర్మాణ సంస్థలో ఫహద్ ఫాజిల్ తన కొత్త సినిమాలను అనౌన్స్ చేసారు. వాటిలో ఒక చిత్రానికి బాలయ్య డైలాగ్‌ని టైటిల్ గా పెట్టారు.