Home » Farmers
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద లబ్దిదారులకు కేంద్రం రూ.6వేలు సాయం అందిస్తోంది.
వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటల సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలి, తదితర వివరాలను క్షణాల్లో రైతులకు తెలియజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి వండిన బెల్లాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీకి బెల్లం తీసుకునేందుకు టీటీడీ కూడా అంగీకరించింది.
గత 6 నెలలుగా రైతు భరోసా విధివిధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.
చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే సరైన దారిలో ఉండేవారని, ఇప్పుడు పక్కదారి పట్టారని జగ్గారెడ్డి అన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు పంపించే లింక్స్ యాక్సెప్ట్ చేస్తే ఫోన్ వాళ్ళ కంట్రోల్ కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు.