Home » FASTag Annual Pass
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ తీసుకునేవారు ఈ రూల్స్ తప్పక తెలుసుకుని ఉండాలి. లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం సరికొత్త వార్షిక పాస్ తీసుకొచ్చింది. ఈ కొత్త పాస్ విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాన్యువల్ టోల్‌పాస్ (FASTag annual pass) స్కీమ్ తెలంగాణలో ఇంకా అదుబాటులోకి రాలేదు.
FASTag Annual Toll Pass : వార్షిక పాస్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్, బెనిఫిట్స్, ధర, వ్యాలిడిటీ, యాక్టివేషన్ వంటి ఎలా చేయాలో చూద్దాం..
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అమల్లోకి రానుంది..
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యం ఆగస్టు 15, 2025 నుంచి అమల్లోకి రానుంది. రూ. 3వేలతో ఈ వార్షిక పాస్ పొందొచ్చు.
FASTag Annual Pass : ఆగస్టు 15 నుంచి నేషనల్ హైవే వార్షిక ఫాస్ట్ ట్యాగ్ అమల్లోకి వస్తోంది. ఈ వార్షిక పాస్ హైదరాబాద్ ORR రోడ్డుపై వర్తిస్తుందా?
ఈ వార్షిక ప్లాన్ NHAI, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలకు మాత్రమే వర్తిస్తుంది.
FASTag New Rules : మీ FASTag బ్యాలెన్స్ మైనస్‌లో ఉంటే.. ముందుగా రీఛార్జ్ చేసుకోవాలి. లేదంటే.. రూ. 3వేలు టోల్ పాస్ మీ FASTagకు యాడ్ కావు..
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ప్లాన్ రాబోతుంది. వచ్చే ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ధర, అర్హతలవే..