-
Home » Flipkart Freedom Sale
Flipkart Freedom Sale
వావ్.. ఆపిల్ ఐఫోన్ 17పై ఏకంగా రూ. 11వేలు డిస్కౌంట్.. ఈ డీల్ అస్సలు వదులుకోవద్దు!
August 16, 2026 / 05:34 PM ISTFlipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఐఫోన్ 17 కొనుగోలు చేస్తే రూ. 11 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. పూర్తి ఆఫర్ వివరాలివే..
ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ TCL టీవీ చాలా చీప్ గురూ.. ఇంత తక్కువకు మళ్లీ దొరకదు!
August 14, 2026 / 06:17 PM ISTFlipkart Freedom Sale 2026 : ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు.. ఈ కొత్త టీసీఎల్ టీవీ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 16వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్లు.. లక్షల బడ్జెట్ అక్కర్లేదు.. రూ.48 వేలకే కొత్త బైక్, స్కూటర్ సొంతం!
August 4, 2026 / 06:07 PM ISTFlipkart Freedom Sale : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఆగస్టు 8వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రారంభించబోతోంది. భారీ తగ్గింపు ధరకే మీకు నచ్చిన బైకు, స్కూటర్ ఏదైనా కొనేసుకోవచ్చు.
కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ S25పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
August 3, 2026 / 12:47 PM ISTSamsung Galaxy S25 : శాంసంగ్ లవర్స్ కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ అదిరిపోయే డీల్…
వారెవ్వా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఏకంగా రూ. 17వేలు తగ్గింపు..!
August 2, 2026 / 07:33 PM ISTFlipkart Freedom Sale : వచ్చే వారమే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. ఈ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది.. పిక్సెల్ ఫోన్లపై అదిరే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా…
ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్ సేల్.. రూ. 15వేల లోపు టాప్ 5 స్మార్ట్ఫోన్లపై కిర్రాక్ డిస్కౌంట్లు.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
August 14, 2025 / 01:46 PM ISTFlipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక టాప్ 5 స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు..!
August 7, 2025 / 11:43 AM ISTiPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఈ హ్యాండ్సెట్ రూ.70వేల లోపు ధరకు అందుబాటులో ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. ఇలా కొన్నారంటే ఈ శాంసంగ్ S23 అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!
August 3, 2025 / 01:26 PM ISTSamsung Galaxy S23 Ultra 5G : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది.
కొత్త ఫోన్ కావాలా? నో కాస్ట్ EMI ఆప్షన్‌తో వివో T4 5G ఫోన్.. వివో లవర్స్ డోంట్ మిస్..!
August 2, 2025 / 05:57 PM ISTFlipkart Freedom Sale : వివో T4 5G ఫోన్ చౌకైన ధరకే లభిస్తోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా ఫ్లిప్ కార్ట్సేల్లో కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు.. అతి తక్కువ ధరకే ఐఫోన్, శాంసంగ్, నథింగ్, మోటో, వివో ఫోన్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
August 2, 2025 / 02:19 PM ISTFlipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఐఫోన్ 16e, శాంసంగ్ గెలాక్సీ S24, నథింగ్ ఫోన్ 3a ఫోన్లపై డిస్కౌంట్లు పొందవచ్చు.