Home » Food
వడదెబ్బకు గురైన సందర్భంలో అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడి బారటం, దప్పిక ఎక్కువ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వెనిగర్, రోజ్ వాటర్ల మిశ్రమం ముఖానికి రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జిడ్డు చర్మం పై మురికిని తొలగించేందుకు ఉపకరిస్తాయి.
కడుపు నొప్పి, మంట, కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం, అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు, ఆకలి తగ్గిపోవడం, కొంత మందిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బోర్లా పడుకుని రెండు చేతులూ ముందుకు నిటారుగా చాపాలి. కాళ్లను దగ్గరగానే ఉంచి పాదాల్ని వెనక్కి చాపాలి. అనంతరం కుడికాలు, ఎడమ చేయి తలను శ్వాస తీసుకుంటూ పైకెత్తే ప్రయత్నం చేయాలి.
జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండటానికి నిద్రలేమి కూడా కారణం కావచ్చు. శరీరానికి సరిపడినంత విశ్రాంతి నివ్వటం చాలా అవసరం. దీని వల్ల మెదడు యాక్టివ్ అవుతుంది.
రాగి చెంబులో నీరు నిల్వ చేసుకుని తాగటం వల్ల మెదడు శక్తి వంతంగా తయారవుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ గ్రంధి పనితీరు సవ్యంగా ఉంటుంది.
ఒత్తిడి తగ్గేందుకు రాక్ సాల్ట్ ఉపకరిస్తుంది. రాక్ సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడితోపాటుగా, డిప్రెషన్ సమస్య తొలగిపోతుంది.
శరీర పోషణకు కావలసిన పదార్థాలను తీసుకోవటంతోపాటు శరీరానికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే ఆహార ఓదార్ధాలను తినటం మంచిది.
దీర్ఘకాలికమైన డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత మొదలైన వ్యాధులతో బాధపడేవారు ఆకలిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీటి కారణంగా తినాలన్న కోరిక తక్కువగా ఉంటుంది.
పిల్లలలో ఛాతీ నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చని శిశువైద్యులు చెబుతున్నారు. పిల్లలు ఛాతీలో ఏదైనా అసౌకర్యంగా ఉందని చెప్తే తప్పనిసరిగా వైద్యుని వద్దకు తీసుకెళ్లటం మంచిది.