Home » france
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ దంపతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గంధపు చెక్కతో తయారు చేసిన సంగీత వాయిద్యం సితార్, పోచంపల్లి ఇకత్ చీరను బహుమతిగా అందజేశారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం రెండురోజుల ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్నారు. ఫ్రాన్స్ దేశ పర్యటన ముగించుకున్న మోదీ శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వచ్చారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు అమ్మాన్యుయేల్ మాక్రాన్ తో మోదీ చర్చలు జరిపారు....
ఫ్రాన్స్‌లో మిన్నంటిన భారత్ మాతాకీ జై నినాదాలు
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ఫ్రాన్స్‌లోని లా సీన్ మ్యూజికేల్‌లో ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశానికి దూరంగా ఉన్నప్పుడు భారత్ మాతా కీ జ�
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయుల కోసం పలు వరాలు ఇచ్చారు. మాస్టర్స్ ప్రోగ్రాం అభ్యసిస్తున్న విద్యార్థులకు ఐదేళ్ల పోస్ట్ స్టడీ వీసాలు ఇస్తామని, మార్సెయిల్ నగరంలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తామని మోదీ �
శుక్రవారం జరగనున్న ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకల్లో గౌరవ అతిథిగా ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఫ్రాన్స్ దేశ బలగాలతో కలిసి భారత దళాలు కూడా పాల్గొనబోతున్నాయి.
ఫ్రాన్స్ దేశంలో చిన్న విమానం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఫ్రాన్స్‌లోని తూర్పు హౌట్-రిన్ ప్రాంతంలో చిన్న పర్యాటక విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు....
ఒంటిపై మంటలు.. ఆక్సిజన్ ఉండదు.. 100 మీటర్లు పరుగు పెట్టాలి. సెకండ్ల వ్యవధిలో ఆ పని చేసి రికార్డు బద్దలు కొట్టాడు ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి. అయితే ఇలాంటి మూర్ఖపు రికార్డులు ఎందుకు ఉన్నాయి? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.