Home » Full details here
ఇక ఢిల్లీ పెద్దలు హామీ ఇచ్చినందువల్లే మంత్రి పదవిపై విజయశాంతి ధీమాగా ఉన్నారని, పైగా తనకు హోంశాఖనే దక్కుతుందని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు నమోదు చేసుకుంది.
స్మితా సబర్వాల్ ప్రస్తుతం మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఆర్గనైజేషన్‌లో బిజీగా ఉన్నారు.
ఒకరు పోతే పది మంది నాయకులు పుట్టుకొస్తారనే ధీమాలో ఉన్నారట.
అంతరిక్షంలోకి సామాన్యులను తీసుకెళ్లడానికి నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ (CCP)కు ప్రణాళిక వేసుకుంది.
పార్లమెంట్ సంప్రదాయాలపై అవగాహన ఉన్న, అనుభవజ్ఞులైన ప్రస్తుత, మాజీ సీనియర్ సభ్యుడు, సీనియర్ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకులను కమిటీలో సభ్యులుగా నియమించడంపై చర్చ జరుగుతోంది.
"మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి" అని అన్నారు.
నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయట.
మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను రంగంలోకి దింపితే మాత్రం.. రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారే చాన్స్ ఉంది.
లోకల్‌గా లుకలుకలే దానికి కారణం అన్నది చాలామంది అభిప్రాయం.