Home » G20 Summit 2023
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
జి20 సదస్సుకు ముందు శనివారం ఢిల్లీలో వర్షం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కారణంగా ఢిల్లీలో కాలుష్యం తగ్గింది. రానున్న రెండు,మూడు రోజుల్లో బలమైన గాలులు, తేలికపాటి వర్షాలు కురవవచ్చునని వాతావరణశాఖ అధికారులు చెప్పారు....
న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధాని మోదీ తన అధికారిక లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో అధ్యక్షుడు బిడెన్‌కు ఆతిథ్యం ఇచ్చారు....
ఢిల్లీ ఇప్పుడు నో ఫ్లై జోన్‌గా మారింది కదా..మరి నేను డిల్లీ ఎలా వెళ్లగలను..? అంటూ సీఎం మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
ఉత్తరాఖండ్, తూర్పు రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
జీ20 సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు
జీ20 సదస్సులో పాల్గొనకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
అత్యంత విలాసవంతమైన హోటళ్లలో వారు బస చేస్తారు. చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య షెరటన్ హోటల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేస్తుండడంతో..
థియేటర్లు, రెస్టారెంట్లలోకి వెళ్లొచ్చా? సున్నిత ప్రాంతాలు ఏవి? న్యూ ఢిల్లీని వదిలి వెళ్లొచ్చా?