Home » Gambling
కట్టుకున్న భార్యకు జూదంలో పెట్టి ఓడిపోయిన ధర్మరాజు తన తోబుట్టువులను అడవులు పాలు చేశాడని..కురుక్షేత్ర యుద్ధానికి కారణం కూడా అదేనని మహాభారత కథల్లో చదువుకున్నాం. కానీ అటువంటి ధర్మరాజులు ఈ కలియుగంలో కూడా ఉన్నారు.
Chikoti Praveen : థాయ్‌ల్యాండ్‌లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉందని నాకు తెలీదు. నేను ఆర్గనైజర్ కాదు. నా పేరు కూడా ఎక్కడా లేదు.
థాయ్ లాండ్ లో గాంబ్లింగ్ దందా..క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 93మందిని థాయ్ పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు.
మలేషియాకు చెందిన ఓ వ్యాపారవేత్త లండన్‌లోని మేఫెయిర్ క్యాసినోలో 40కోట్ల రూపాయలను కోల్పోయాడు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో ఓ ప్రముఖ నాయకుడు జోక్యం చేసుకోవడంతో కొంతమంది పేకాటరాయుళ్లను తప్పించినట్లు తెలుస్తోంది.
ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ జూదంపై నిషేధం విధించింది. ఆన్ లైన్ లో పేకాట, రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను బ్యాన్ చేస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు గేమి�
ప్రముఖ సినీ నటుడు శ్యామ్ ని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. శ్యామ్, చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్నాడు. కాగా, క్లబ్ లో గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా పేకాట, బెట్టింగ్ లు నిర
విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు
కోడి పందేల నిర్వహణకు అనుమతి లేదని కోర్టు చెప్పినా, సాంప్రదాయ క్రీడను వదిలేది లేదంటూ సంక్రాంతి పండగకి ఏపీ లో కోడి పందాలు జోరుగా నడిచాయి.సంక్రాంతి 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.