Home » GHMC
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
మున్సిపల్ చట్టానికి పలు సవరణలు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15 మందికి కోఆప్షన్ సభ్యులను పెంచుకోవడానికి చట్టం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాసం పెట్టడాన్ని 3 నుంచి 4ఏళ్లకు పెంచడానికి న�
హైదరాబాద్ GHMC ఫేక్ ఫింగర్ ప్రింట్స్ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గోషామహల్ ఎస్ఎఫ్ఏ వెంకటరెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
జీహెచ్ఎంసీలో ఫింగర్ ప్రింట్ల కుంభకోణం
బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ జరిమానా వేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇవాళ 10 టీవీతో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వేలు చేయించడం అలవాటని చెప్పారు.
అనుమతి తీసుకోకుండా డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసినందుకుగాను, రూ.50 వేలు జరిమానా విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేసినప్పటి నుంచి దీన్ని తొలగించేందుకు పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
మోదీతో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ల భేటీ
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో అద్భుతం చోటుచేసుకోనుంది. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి పలు ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్న ప్రభుత్వం నగరంలో సొరంగ మార్గం నిర్మించే యోచన చేస్తోంది.
హైదరాబాద్ లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతవరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి , బేగంపేట్ , రాణిగంజ్, ప్యారడైస్, చిలుకలగూడ, చింతల్, శాపూర్ నగర్, గాజుల రామారాం, తో సహా పలు ప్రాంతాలలో
కొంతమంది కార్పొరేటర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడొద్దని హితవు పలికారు. వారిని వేధించవద్దని సూచించారు.