Home » gold
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫరీద్ 20 సార్లు దుబాయ్ వెళ్లొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి 230 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు ఫరీద్ అంగీకరించినట్లు తెలుస్త
తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లుగా కేంద్ర హోంశాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసును ఎన్ఐఏ విచారించనుంది. సీఎంవోలో పన
చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �
బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ �
కరోనా వైరస్ దెబ్బతో యావత్ ప్రపంచం విలవిలలాడుతోంది. లక్షలాది మందిని కరోనా పొట్టన పెట్టుకుంది. కరోనా దెబ్బకు మనిషే కాదు ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకా
నాసా ఈ ఏడాది సైన్స్ ఫిక్షన్ క్రియేట్ చేయనుంది. చాలా ప్రయత్నాల తర్వాత సొంత వెర్షన్లో మార్టియన్ ఆక్సిజనరేటర్ ను సిద్ధం చేస్తుంది. బుధగ్రహంపై ఆక్సిజన్ తయారుచేసేందుకు గోల్టెన్ బాక్స్ వాడనుంది. ఈ ప్రక్రియను మార్స్ ఆక్సిజన్ ఐఎస్ఆర్యూ ప్రయోగం అం
బంగారం ధరలు అధికంగా పెరుగనున్నాయి. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా రక్కసి విస్తరించడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండటంతో తమ పెట్టుబడులు సురక్షితమైన, అతి విలువైన లోహాల వైప
కరోనా వైరస్ వ్యాప్తిపై నెలకొన్న భయాందోళనలతో ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలడం బంగారానికి కలిసొచ్చింది. వైరస్ షేర్ మార్కెట్‌ను షేక్ చేస్తుండటంతో మదుపరులు బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. షేర్లను తెగనమ్మి బంగారంలోకి ఇన్వెస్టర�
ఆ దేశంలో గోమూత్రంతో బంగారం పండిస్తున్నారు. బీడుభూములు కూడా బంగారు పంటలుగా మారిపోతున్నాయి. భూసారం క్షీణించి పంటల దిగుబడి తగ్గిపోతున్న పరిస్థితుల్లో గోమూత్రంతో తయారుచేసిన సేంద్రీయ ఎరువులు భూమి సారవంతం కోల్పోకుండా రక్షిస్తున్నాయి. పంటలు బ�