Home » Gossip Garage
ఇలా వైసీపీలో మిగిలిన 8 మందిలో ఐదుగురిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై అభిమానం ఉన్నా... అవసరాల రీత్యా వైదొలగాల్సిన పరిస్థితిని కొందరు ఎదుర్కొంటుండగా..
నికార్సైన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన జీవన్‌రెడ్డి... అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు ఎలాంటి ఎత్తుగడ వేస్తారనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
కొడాలి నాని, వంశీ ఒకేసారి బయటకు రావడం కూటమి నేతలకు చాలెంజ్ విసరడమే అంటున్నారు. ఇకపై వారు ఏం చేస్తారో... ఎలా నడుచుకుంటారో.. ప్రభుత్వ స్పీడ్‌ను ఎలా బ్రేక్ చేస్తారనే ఉత్కంఠ పెంచేస్తోంది.
నామినేటెడ్ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్ ఎపిసోడ్‌లా ఎంతకీ ఎండ్ కార్డ్ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ఎటువంటి పోటీ లేని నియోజకవర్గాలపైనా నిర్ణయం తీసుకోకపోవడమే క్యాడర్‌ను అసంతృప్తికి గురిచేస్తోందని చెబుతున్నారు.
అధికారంలో ఉండగా, చేసింది చెప్పుకోలేకపోయామని చెబుతున్న కేతిరెడ్డి ఏ పనులు చేశారో చెబితే ఇప్పటికైనా తెలుస్తుంది కదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజనం.
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్‌గా తిరగాలని... తన వాగ్ధాటిని ప్రదర్శించాలని కోరుకుంటున్నాయి. మరి కార్యకర్తల కోరికను కేసీఆర్ ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి..
చీమల దండులా ఒక పద్ధతి ప్రకారం నేతలు వైసీపీని ఖాళీ చేసే పరిస్థితులు కనిపిస్తోందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
ఈ సవాల్‌ను ఆ పార్టీ యంత్రాంగం ఎలా అధిగమిస్తుందనేది చూడాల్సివుంటుంది. మొత్తానికి నయా పీసీసీ చీఫ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.