Home » guntur
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్ల గ్రామంలో కోడెల శివప్రసాదరావుపై దాడి ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు స్పందించారు. ఆ గ్రామంలో వైసీపీకి పట్టు ఉందన్నారు. ఓ అభ్యర్థిగా పోలింగ్ బూత్ కు వచ్చిన కోడెల.. ఎం�
ఏపీలో పోలింగ్ ముగిసినా.. హీట్ మాత్రం తగ్గలేదు. తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారంటూ నిరసన తెలిపారు. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బూతుమల్�
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో టీడీపీ బూత్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొత్తకండ్రిగలో టీడీపీ-వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడులు చేస్తున్నారు. కొత్తకండ్రిగ గ్రామంలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి భార్�
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. సత్తెనపల్లిలో ఘర్షణపూరిత వాతారణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కారుపై వైసీసీ కార్యకర్తలు దాడి చేశారు. కోడెల పోలింగ్ కేంద్రానికి వెళ్తున�
గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ-వైసీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ లోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ వర్గీయులను టీడీప�
గుంటూరు : పోలింగ్ బూత్ లలో కొంత మంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. వృద్ధుల ఓటు విషయంలో తారుమారు చేస్తున్న సంఘటన వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పమిడిపాడులో అధికారిణి ఓవరాక్షన్ చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని �
గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. నరసరావుపేటలోని ఓ పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గాయప
గుంటూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు గుంటూరులో ఐటీ సోదాల కలకలం చెలరేగింది. గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఏక కాలంలో 3 చోట్ల సోదాలు న
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మే 5, 12, 19, 26 తేదీల్లో గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీనియర్ మండల వాణిజ్య అధికారి వాసుదేవరెడ్డి ఏప్రిల్ 9 మంగళవారం తెలిపారు.