Home » hair health
ఈ మధ్య కాలంలో చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండానే తెల్ల జుట్టు(Hair Health) సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం వృద్దులలో
Hair Health Tips: జుట్టు పొడవు, ఒత్తుగా పెరగడానికి పోషకాలు చాలా కీలకమైనవి. అందులో ప్రోటీన్లు, విటమిన్-ఈ, జింక్, ఐరన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ప్రధానమైనవి. దీనివల్ల జుట్టు ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి.
Hair Health Tips: గంజిలో ఉండే ఇనాసిటోల్ (Inositol) అనే పదార్థం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇది స్కాల్ప్ లో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
హెల్మెట్, టోపీ లాంటివి వాడటం వల్ల జుట్టు ఎలాంటి జుట్టు సమస్యలు రావని చెప్తున్నారు. బట్టతల వచ్చే అవకాశం కూడా అసలే లేదట.
హెయిర్ డ్రయ్యర్స్ ను ఎక్కువగా వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్లపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందట.
Holi 2025 Tips : ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా కలర్లలో చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టును కూడా నిర్జీవంగా మార్చే కెమికల్స్ ఉంటాయి. హోలీ రోజున జుట్టును రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.
పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి ఉన్నాయి, ఇవి హెయిర్ ఫోలికల్ హెల్త్‌ని ప్రోత్సహిస్తాయి. జుట్టు ఆరోగ్యం కోసం మీరు రోజు పెరుగు తినవచ్చు. రైతా లేదా మజ్జిగ రూపంలో కూడా తీసుకోవచ్చు.
వర్షాలకు తడవటం వల్ల జుట్టు జిడ్డుగా మారుతుంది. తలస్నానం చేసినప్పటికీ తల జిడ్డుగా ఉంటుంది. దీని నుండి బయటపడాలంటే అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ బాదం నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా అప్లై చేయాలి.
బాదం, పిస్తా లాంటి గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. దీంతో పాటు సిట్రస్ ఆమ్లం ఉండే నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది. విటమిన్ సి అనేది పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఫ్రీరాడికల్స్ ను�
చాలామంది జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండాలని కోరుకుంటారు. జుట్టు కుదుళ్ల నుంచి దృఢంగా మార్చేందుకు ఉల్లిపాయ బాగా ఉపకరిస్తుంది. జుట్టులో పేలను తరిమికొట్టే సహజ లక్షణాలు కూడా ఉల్లికి ఉన్నాయి. ఉల్లికి రక్త ప్రసరణను మెరుగు పరిచే గుణాలున్నాయి.