Home » Health News
క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ రోగుల పాలిట వరం ఈ కార్-టి సెల్ థెరపీ. రక్తంలో క్యాన్సర్ రావడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్న పేషెంట్లను కూడా ఈ చికిత్స ద్వారా బాగుచేయవచ్చు.
మెటా-విశ్లేషణ ప్రకారం, 1973-2011 మధ్య స్పెర్మ్ కౌంట్ గణనీయంగా 50% తగ్గింది. సంతానలేమి, సకాలంలో సహాయం కోరకుండా జంటలను తరచుగా నిరుత్సాహపరుస్తుంది.
స్క్రబ్ టైఫస్ వల్ల వచ్చే వ్యాధి అత్యంత సాధారణ లక్షణాలు జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కొన్నిసార్లు శరీరంపై దద్దుర్లు. ఇది కుట్టిన చోట రక్తకణాలు చనిపోతాయి. కాబట్టి లార్వా పురుగు కుట్టిన వెంటనే తప్పనిసరిగా చికిత్స చేసుకోవాలి. ఏమాత్రం ఆసల్యం �
జీర్ణవ్యవస్థ పై భాగాన్ని పరీక్ష చేయడానికి ఎండోస్కోపీ ఉపయోగపడుతుంది. నోటి ద్వారా స్కోప్ ని పంపించి లోపలి భాగాలను పరీక్షిస్తారు. జీర్ణాశయంలో అల్సర్లు, క్యాన్సర్లు, ఇతర గడ్డలు ఇందులో బయటపడతాయి.
రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. కాని పిల్లల కోసం తాపత్రయపడడమే తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లుచాలా తక్కువ. అందం మీద కాన్షియస్ తో సరిగా తినడం లేదు. దాంతో సరైన పోషకాహారం అందక రక్తం తక్కువగా ఉంటోంది.
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.
వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది.
మామిడి పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సజావుగా పంపించడంలో సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పని చేస్తుంది. అంతేకాదు.. మామిడి పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.