Home » Health News
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు
హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్‌గా నమోదైంద
రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చంటారు. అదే విధంగా రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. కోడిగుడ్లలో ప్రొటీన్లే కాదు, అనేక రకాల ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందుకే పూర్తి ఆరోగ్యం పొందాలంటే �
ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ