Home » Health News
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగమని చెప్పేది పొట్ట బాగుండటానికే. మలబద్ధక సమస్యకు మంచి పరిష్కారం ఈ గోరువెచ్చని నీళ్లే. పొద్దున్నే తాగడం వల్ల మలవిసర్జనసాఫీగా సాగుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులోని పేగుల కదలికలు సరిగ్గా జరిగి, వ్యర్థాలు �
మోకాలి చుట్టూ ఉన్న కండరాలు, కీళ్లను బలోపేతం చేయడానికి సహాయపడే వ్యాయామం నడక. నడుస్తున్నప్పుడు దాని ప్రభావం ఎముకలు, కండరాలు, కీళ్లలోని కార్టిలేజ్పై ఉంటుంది. నడక వల్ల ఈ భాగాలు ఫ్లెక్సిబుల్ గా, బలంగా తయారవుతాయి.
పెరిగే వయసును ఎవరూ ఆపలేరు. రివర్స్ చేయనూ లేరు. ముఖంలో ముడతలు, శరీరంలో ఇతర సంకేతాలు కనిపించక మానవు. అయినా సరే వయసు మీద పడినట్టు కనిపించకుండా, యంగ్ గా ఉండొచ్చు.
హెపటైటిస్ ను ఎంత ముందుగా గుర్తిస్తే, లివర్ డ్యామేజీ కాకుండా అంత ఎక్కువగా కాపాడవచ్చు. హెపటైటిస్ సి ని పూర్తిగా నయం చేయవచ్చు. శరీరంలో దాని నామరూపాలు లేకుండా చేయగలిగే మందులు ఉన్నాయి. అయితే హెపటైటిస్ బి వైరస్ ను మాత్రం పూర్తిగా తొలగించలేం.
పోషకాలు తక్కువ కావడమే కాకుండా త్వరగా అలసిపోవడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉండొచ్చు. థైరాయిడ్, డయాబెటిస్ లాంటి జబ్బులు కూడా ఉండొచ్చు. తీవ్రమైన వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తరువాత కూడా కొన్ని నెలల వరకు కొందరు అలసట ఫీలవుతారు.
మగవాళ్లను వేధించే అతి సాధారణ క్యాన్సర్లలో ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా ముందు వరుసలో ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రొస్టేట్ గ్రంథిలో సమస్యలు రావడం సహజం. యాభయ్యేళ్లు దాటినవాళ్లలకు ప్రొస్టేట్ గ్రంథి వాపు గానీ, ప్రొస్టేట్ క్యాన్సర్ గానీ వచ�
పిల్లల అభిరుచులను గౌరవించండి. మీరు కూడా వాటి పట్ల ఇంట్రెస్టు చూపండి. వాళ్లకు డ్యాన్స్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. ఆర్ట్ ఇష్టమైతే దాని గురించి చెప్పండి. వాళ్ల అభిరుచులను మెరుగుపరుచుకునేలా ప్రోత్సహించండి.
సాధారణంగా సిటీల్లో ఉండేవాళ్లకు రాత్రి భోజనమే ఆలస్యం అవుతుంది. తొమ్మిది పది గంటల వరకూ తినడం కుదరని వాళ్లుంటారు. కొందరు అర్ధరాత్రి భోజనం చేసేవాళ్లు కూడా ఉంటారు.
హెయిర్ కేర్ అనగానేషాంపూలూ, నూనెల కన్నా ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఎన్ని రకాల నూనెలూ, షాంపూలూ వాడినా పోషకాహారం తీసుకోకుంటే జుట్టు రాలడం ఆగదు. జుట్టు ఆరోగ్యం కోసం గుడ్డులోని తెల్లసొన, లీన్ మీట్, చిరుధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు, బీన్స్ లా
మనం తాగే కాఫీ గానీ, టీలో గానీ కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీని వల్లనే మనకు టీ, కాఫీలు తాగగానే రిలాక్స్ గా అనిపిస్తుంది. కానీ, ఇది అతిగా తీసుకుంటే మంచిది కాదు. ఇక పిల్లల విషయంలో మరీ నష్టం చేస్తుంది.