Home » Health News
రక్తంలో హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండాలి. కాని పిల్లల కోసం తాపత్రయపడడమే తప్ప ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవాళ్లుచాలా తక్కువ. అందం మీద కాన్షియస్ తో సరిగా తినడం లేదు. దాంతో సరైన పోషకాహారం అందక రక్తం తక్కువగా ఉంటోంది.
చెవిలో దురదగా అనిపించగానే ఇయర్ బడ్స్ తిప్పితే హాయిగా అనిపిస్తుంది. అందుకే చాలామంది పదే పదే చెవిలో ఇయర్ బడ్స్ పెడుతుంటారు. కొందరైతే కాగితాన్ని పొడవుగా చుట్టి చెవిలో పెట్టి శుభ్రం చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు.
ఆటలు ఆడితే చదువులు సాగవని చాలామంది తల్లిదండ్రుల భయం. కానీ ఆటలు పిల్లలకు మంచి వ్యాయామ సాధనాలు. మీ పిల్లలకు తగినంత వ్యాయామం ఉంటే చదువు కూడా బాగా వంటబడుతుంది అంటున్నాయి కొత్త పరిశోధనలు.
వెంట్రుకలు పెరగడానికి అవసరమైన సంకేతాలను పంపించే ఆ జీవక్రియ మార్గమే హెడ్జ్హాగ్ సిగ్నలింగ్ పాథ్ వే. ఇది తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉండి, వెంట్రుకల ఫోలికిల్స్ పెరుగుదలకు సహకరిస్తుంది.
మామిడి పండ్లలో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి ఆహారాన్ని సజావుగా పంపించడంలో సహాయపడుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపరిచేందుకు ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పని చేస్తుంది. అంతేకాదు.. మామిడి పండ్లు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
డార్క్ చాక్లెట్ లో ఉండే అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్స్ అతినీలలోహిత (యూవీ) కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిండెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి.
వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు చుట్టుముడుతుంటాయి. దానికోసం మందులు మింగేబదులుమనకు దొరికే కూరగాయలతోనే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా నీరు కలుషితం అవడం వల్ల, ఇతర కారణాల వల్ల మనం రోగాల బారిన పడుతుంటాం.
నిజానికి చెవిని శుభ్రం చేసే మెకానిజం లోనే ఉంటుంది. కాని కొన్నిసార్లు మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లి శుభ్రం చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బయటకు కనిపించే చెవి చిన్నగా ఉన్నవాళ్లు ప్రత్యేకంగా డాక్టర్ చేత చెవిని శుభ్రం చేసుకోవాల్సి ఉంట�
తరుచుగా వెన్ను నొప్పి వస్తుంటే మీ ఎముకలు బలహీనంగా ఉన్నట్టే అని గుర్తించండి. ముఖ్యంగా వీపు మధ్య లేదా దిగువ ప్రాంతంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి వెన్నెముక బలహీనపడడానికి సంకేతం అన్నమాట. కాస్త కదిలిన నొప్పి కలుగుతుంది. అందుకే సకాలంలో దీనికి త
మనం బయటకు ఏది చెప్పకున్నా.. మనసులో, మెదడులో కొన్ని ఆలోచనలు తిరుగుతుంటాయి. అవి కాలక్రమేణా ఒత్తిడికి గురి చేస్తుంటాయి. దీనివల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక హృదయం బలహీనపడుతుందని బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ కూడా చెబుతున్నద�