Home » heart attack
గుండెపోటు లక్షణాలు అకస్మాత్తుగా కనిపించిస్తాయి. అయితే చాలా సందర్భాలలో కొన్ని తేలికపాటి లక్షణాలు రోజులు లేదా వారాల ముందు నుండి కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాలు ప్రతి వ్యక్తికి, స్త్రీలు , పురుషులలో విభిన్నంగా ఉంటాయి.
ఆరు రోజులు కరోనరీ యూనిట్లో ఉన్న అతను కోలుకున్నాక తిరిగి ఇంటికి వెళ్ళారు. ఆరోగ్యం నయం అయిన తర్వాత అతని తిరిగి విధులకు హాజరు కానున్నారు. అయితే ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని వాపమ్ అన్నారు.
స్కూల్ లో నిర్వహించిన 5 కే రేస్ లో పాల్గొన్న నాక్స్ మాక్ వెన్ అనే బాలుడు గుండె పోటుతో కుప్పకూలాడు. వెంటనే స్కూల్ కు చేరుకున్న ఎమర్జెన్సీ బృందం బాలుడిని కాపాడే ప్రయత్నం ఫలించలేదు.
గతంలో తీవ్రమైన కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన వారు ఇటీవల గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. గుండెపోటుతో మరణాల సంఖ్య ఆగడం లేదు....
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సులో లీ గుండెపోటుకు గురై కన్నుమూశారు అని చైనా అధికార మీడియా వెల్లడించింది.
పానిపట్ జిల్లా జైలులో డిప్యూటీ సూపరింటెండ్ గా విధులు నిర్వర్తిస్తున్న జోగిందర్ దేశ్వాల్ సోమవారం ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జిమ్ చేస్తూనే ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయాడు.
గర్భా వేదికల వద్ద డాక్టర్లు, అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచేందుకు ఈవెంట్ నిర్వహకులు చర్యలు చేపడతున్నారు. సీపీఆర్ చేయడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని నిర్వహకులు అధికారులను కోరుతున్నారు.
గర్బా డాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మరణించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో వెలుగుచూసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన 19 ఏళ్ల వినీత్ మెహుల్భాయ్ కున్వారియా గర్బా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కుప్పకూలిపోయాడు....
ఛాతి కుహరంలో గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు, అన్నవాహిక వంటి అవయవాల వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఎందులో సమస్య ఉన్నా ఛాతి నొప్పి రావచ్చు.
జిమ్‌లో మరో యువకుడు మరణించిన ఘటన తాజాగా ఘజియాబాద్ నగరంలో వెలుగుచూసింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ సిద్ధార్థ్ అనే యువకుడు వ్యాయామశాలలో ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ గుండెపోటుకు గురయ్యాడు. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది