Home » heat waves
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు హీట్ వేవ్స్
19వ శతాబ్దంతో పోలిస్తే.. భూఉపరితల ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 1.14 డిగ్రీలు పెరిగింది. ఈ భూతాపం.. ప్రతి పదేళ్లకు రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీల చొప్పున పెరుగుతోంది.
Andhra Pradesh : వడగాల్పులు, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్ సమయాల్లో మార్పు చేసింది ప్రభుత్వం.
మూడు రోజులు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.
Hyderabad Heavy Rain : పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Andhra Pradesh : పలు జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందంది. 17 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని చెప్పింది. చెప్పింది.
Telangana : జూన్ 3వ వారం నాటికి నైరుతి రుతుపవనాలు తీరం దాటి రాష్ట్రంలోకి రానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ వేసవిలో వడగాల్పులు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
Heat Waves : మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఏపీలో 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
Telangana Rain Alert : ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వానలు పడతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగుతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలియజేశ
Rain : గాలి బీభత్సంతో ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరి 33 కెవి విద్యుత్ తీగలపై పడడంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.