Heavy Rains

    వానలే వానలు : ముంబైలో రెడ్ అలర్ట్

    September 5, 2019 / 08:27 AM IST

    మహారాష్ట్రలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జనజీవనం స్తంభించంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించింద�

    ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

    September 5, 2019 / 04:19 AM IST

    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

    శ్రీశైలం జలాశయానికి పొటెత్తుతున్న వరద

    September 4, 2019 / 02:32 PM IST

    అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా  జలాశయాల్లో నిలకడగా ఉన్న నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆల్మట్టికి 6,283వేల క్యూసెక్కుల నీరు వస్�

    తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

    September 2, 2019 / 02:57 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం నుంచి కురువనున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని వినాయకచవితి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.  తొలిసారి

    ఒడిశాలోకి ప్రవేశించిన ఫొని తుఫాన్

    May 3, 2019 / 04:08 AM IST

    ఫొని తుఫాన్ ఏపీ తీర ప్రాంతం దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. మరికాసేపట్లో పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తీరంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో 200 కిలో మీటర�

    ఫొని ఎఫెక్ట్ : 10అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అలలు, 120 కిమీ వేగంతో పెనుగాలులు

    May 1, 2019 / 03:24 PM IST

    ఫొని తుపాను దూసుకొస్తుంది. అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని.. ప్రస్తుతం పూరీకి 610 కిమీ, మచిలీపట్నం తీరానికి 360 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఫొని తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి 10 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. 120 క

    ఫోని తుఫాన్ : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

    May 1, 2019 / 06:58 AM IST

    ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కనిపిస్తోంది. తుని, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, కాకినాడలో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మే 02వ తేదీ గురువారం అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉం

    తీవ్ర తుఫాన్‌గా ఫోని : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

    April 30, 2019 / 03:57 AM IST

    ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఫోని తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. రాబోయే 6 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని..24 గంటల్లో పెను తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికా

    జర భద్రం : 48 గంటల్లో భారీ వర్షాలు

    April 25, 2019 / 06:40 AM IST

    మండు వేసవిలో తమిళనాడు, పుదుచ్చేరిలకు ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉ�

    వెదర్ వార్నింగ్ : కేరళకు వర్షాల ముప్పు

    April 19, 2019 / 10:06 AM IST

    కేరళకు మరో విపత్తు పొంచి ఉంది.. మండే ఎండాకాలంలో వర్షాల ముప్పు ఉందని హెచ్చరించింది కేరళ వాతావరణ శాఖ. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. 2019, ఏప్రిల్ 20వ తేదీ శనివారం నుంచి 23వ తేదీ మంగళవారం వరకూ ఎడతెరిపి

10TV Telugu News