home quarantine

    ఒక్క విందు ఎంత పని చేసింది…26 వేల మంది క్వారంటైన్

    April 6, 2020 / 12:38 AM IST

    ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �

    తల్లి అంత్యక్రియలకు తిరిగి వచ్చాడు… అందరికి కరోనా అంటించాడు!

    April 4, 2020 / 02:57 AM IST

    తల్లి అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. అందరికి కరోనా వైరస్ అంటించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా నగరంలో జరిగింది. మోరినాలోని 47వార్డుకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లో ఉంటున్నాడు. తన తల్లి మరణ వార్త విన్న అతడు వెంటనే మార్చి 17�

    ఇక..హోం క్వారంటైన్ నుంచి తప్పించుకోలేరు

    March 30, 2020 / 02:53 AM IST

    కరోనా వైరస్ వ్యాపించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకొంటోంది. ఇప్పటికే లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే..వైరస్ బారిన పడి హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతూ..కొంతమంది తప్పించుకుని బయటకు రావడం..భయాందోళనలకు గురి చ

    కరోనా : వృద్ధులకు సూచనలు..ఏ పనులు చేయవద్దు

    March 30, 2020 / 01:15 AM IST

    కరోనా వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో ఎక్కువగా వృద్ధులే ఉంటున్నారు. 60 నుంచి 80 సంవత్సరాలు..ఇంకా వయస్సు పైబడి ఉన్న వారు మృతి చెందుతున్నరు. చైనా నుంచి వచ్చిన ఈ భూతం..ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో చనిప�

    జాగ్రత్త : హోం క్వారంటైన్ నుంచి తప్పించుకున్న పాతబస్తీ యువకుడు

    March 30, 2020 / 12:53 AM IST

    కరోనా వ్యాధి అత్యంత ప్రమాదకరం. దీనికి మందు లేదు. ఏదైనా ఉందంటే వైరస్ సోకిన వ్యక్తి..క్వారంటైన్ లో ఉండాలి..ఎవరితో కలవద్దు..14 రోజుల పాటు ఇలాగే ఉండాలి..వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాం..ప్లీజ్ సహకరించండి..అంటూ తెలుగు రాష్ట్రాల పాలకులు, వ

    క్వారంటైన్ నుంచి యువ IAS అదృశ్యం

    March 27, 2020 / 09:12 AM IST

    కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే..స్వీయ నిర్భందమే ఒక్కటే మార్గమమని, క్వారంటైన్ నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇతరులకు వైరస్ సోకితే పెను ప్రమాదం ఏర్పడుతుందని, వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున�

    కరోనా కలిపింది ఇద్దరినీ..

    March 26, 2020 / 09:51 AM IST

    కరోనా ఎఫెక్ట్ : పిల్లల కోసం కొద్దిరోజులు కలిసుండాలని నిర్ణయించుకున్న హృతిక్, సుసానే దంపతులు..

    హోం క్వారంటైన్ ముద్రతో హైటెక్ సిటీ దగ్గర యువకుడిని పట్టుకున్న పోలీసులు, కేసు నమోదు

    March 24, 2020 / 12:20 PM IST

    ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�

    50 దేశాల్లో 170 కోట్ల మంది హోం క్వారంటైన్

    March 24, 2020 / 02:25 AM IST

    రోజురోజు కు పెరిగిపోతున్న కరోనా వైరస్‌  కట్టడికి ప్రపంచ దేశాలు తమ చర్యలను వేగవంతం చేశాయి. ఇప్పటికే 50కి పైగా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఆ జాబితాలో ఫ్రాన్స్‌, ఇటలీ, అర్జెంటీనా, అమెరికా, ఇరాక్‌, రువాండా, గ్రీస్‌  కూడా ఉన్నాయి. బుర్కినా ఫాసో

    రాయలసీమలో కరోనా కలకలం, 49మందికి ఫ్లూ లక్షణాలు

    March 23, 2020 / 01:43 PM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోని రాయలసీమలోనూ కలవరం రేపింది. ఉపాధి కోసం నాలుగు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో 3వేల 833మంది

10TV Telugu News