Home » Hyderabad Real Estate Market
ప్రస్తుతం రియల్టీ రంగంలోనూ ఈ ట్రెండ్ మొదలైంది. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ కూడా చేరింది.
గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటిని నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో నివాస సముదాయాలతో పాటు కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్ జోన్‌తో పాటు ఐటీ ఆధారిత ప్రాంతాల్లో కార్యాలయాలకు డిమాండ్ భారీగా ఉంది.
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇప్పటికీ ధరలు చాలా తక్కువని, అందుకే చాలా రియాల్టీ సంస్థలు ఇక్కడ నిర్మాణాలపై మక్కువ చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భూముల విలువ పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో క్రమంగా గృహాల ధరలు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా గత మూడేళ్లలో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది.
హైదరాబాద్ లో ఇల్లు, ఇంటి స్థలం చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన సమయమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బావుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.
హైదరాబాద్‌లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోను మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి.
హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి, మేడ్చల్, శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది.
భారతీయుల్లో మెజార్టీ ప్రజలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతున్నారని నరెడ్కో-హైజింగ్ డాట్‌కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.