Home » Hyderabad
హైదరాబాద్ బండ్లగూడ సన్ సిటీ వద్ద జరిగిన కారు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన తల్లీ కూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొందరి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మార్నింగ్ వాకర్స్ ఆందోళన �
కొవిడ్-19 తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందిన్నారు. కానీ, తమ సిబ్బంది స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా ఈ రోజు తాము ఈ విజయాన్ని చవి చూడగలిగామని తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు.
ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను తాను చూశానని, ఇది చాలా బాధాకరమని తెలిపారు.
రూ.50లక్షల విలువు చేసే వజ్రాల ఉంగరాన్ని ఓ మహిళా పేషెంట్ నుంచి ఆస్పత్రి సిబ్బంది కొట్టేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు కొలువయ్యాడు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ టేకు చెట్టులో శ్రీ మహా విష్ణువు అనంత శయన రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ అరుపూప దృశ్యానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది.
ఇప్పటికే ఈ కేసులో సురేందర్ ను పోలీసులు విచారించి కీలక వివరాలు సేకరించారు. ఎస్ఐ కృష్ణకు రంగారెడ్డి జిల్లా పాత నేరస్తుడు శ్రీశైలంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆశీర్వాదం సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.
మెట్రోలో రోజుకు సగటున 4లక్షల 90 వేల మంది ప్రయాణిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 5లక్షలు దాటనుంది.
పరీక్ష ప్రారంభమైన అర్ధగంట తర్వాత ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం అందించి ఆ అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు.