Hyderabad

    EXCLUSIVE: 10 టీవీ చేతిలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ FIR కాపీ

    December 13, 2019 / 07:16 AM IST

    దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఎఫ్ ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. నలుగురు నిందితుల వయస్సు 19 ఏళ్లని పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు.

    హమ్మయ్య : దిగి వస్తున్న ఉల్లి ధరలు

    December 13, 2019 / 02:39 AM IST

    హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట

    రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి

    December 13, 2019 / 02:28 AM IST

    ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రూ.25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారికి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు.

    బంజారాహిల్స్ లో రౌడీషీటర్‌ దారుణ హత్య

    December 13, 2019 / 02:20 AM IST

    హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని వెంటాడి నరికి చంపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఈ మర్డర్‌

    దిశ కేసు : మృతదేహాల అప్పగింతపై వీడని సస్పెన్స్‌

    December 13, 2019 / 02:02 AM IST

    దిశ ఎన్‌కౌంటర్‌ నిందితుల మృతదేహాల అప్పగింతపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించే విషయంలో.. మరింత ఆలస్యమవుతోంది. కోర్టు తీర్పు

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో మరో పిల్‌

    December 12, 2019 / 02:32 AM IST

    దిశ కేసులో నిందితులను చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.

    రెండో పెళ్ళి చేసుకున్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య

    December 11, 2019 / 07:27 AM IST

    జీవితంలో రెండో పెళ్లి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే శ్రావణి (35) వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈమె కొన్నేళ్ల క్రితం భర్

    హైదరాబాద్ పార్కుల్లో ఓపెన్ జిమ్‌లు

    December 11, 2019 / 07:27 AM IST

    హైదరాబాద్ నగరంలోని పార్కుల్లో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకానున్నాయి. జిమ్ లకు వెళ్లి వేలకు వేలు ఇకపై ఖర్చు చేయకుండా జీహెచ్‌ఎంసీ పార్కుల్లో ఓపెన్ జిమ్ లు ఏర్పాటచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే నగరంలోని ఆరు ప్రాంతాల్లోని పార్కుల్లో ఓపెన్ జిమ్ లు

    భార్య, కొడుకుని హత్య చేసి..ఆత్మహత్యాయత్నం..

    December 11, 2019 / 07:11 AM IST

    హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోపన్నపల్లిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో దారుణం జరిగింది. అనంతప్పా అలియాస్ చిన్నా అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. భార్యకు ఉరేసి చంపి..కుమారుడి ఊపిరాడకుండా చేసి నరికి  చంపేశాడు. �

    ఫిల్మ్ చాంబర్ దగ్గర హీరో ఆత్మహత్యాయత్నం

    December 11, 2019 / 06:42 AM IST

    ఫిల్మ్ చాంబర్ దగ్గర కలకలం రేగింది. నానిగాడు సినిమా హీరో దుర్గాప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగబోయిన దుర్గాప్రసాద్ ను పోలీసులు అడ్డుకున్నారు.

10TV Telugu News