Home » Hyderabad
తెలంగాణలో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగలంతా భరించలేని ఎండలు. సాయంకాలం ఊహించని వర్షాలు. వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి విచిత్ర పరిస్థితి నెలకొంటోంది. అంతేకాదు.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. వడగండ్లు పడు�
తెలంగాణలో కురిసిన అకాల వర్షం అన్నదాత కడుపు కొట్టింది. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగండ్ల వాన… రైతులకు కడగండ్లు మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. కోతకొచ్చిన వరి, మామిడి, మిరప లాంటి పంటలు దెబ్బతిన్నాయి. మరోవ�
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29
హైదరాబాద్ అబిడ్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అబిడ్స్ సర్కిల్ లోని జీపీఓ దగ్గర ఎంజే మార్కెట్ సమీపంలోని హిందీనగర్‌లో ఓ ఫర్నిచర్ గోదాములో మంటలు ఎగిసిపడ్డాయి. ఫోర్ వీలర్ దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుక
హైదరాబాద్: ఎన్నికలు ముగిసాయి. ఫలితాలకోసం మే 23 దాకా ఆగాలి. కానీ … ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించి వాహానాలు నడిపిన వారికి పోలీసుల శాఖ ఇప్పుడే చలానాల రూపంలో ఫలితం చూపిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించిన బైక్ ర్యాలీల్లో ఉత్సాహ
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు బ్లాక్‌టికెట్లు అమ్ముతున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన ప్రతీ నగరంలోనూ యథేచ్ఛగా కొనసాగిన వీరి బ్లాక్‌టికెట్ల దందాకు పోలీసులు చెక్ చెప్పారు. వారం క్రితం ఐపీఎ
షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
హైదరాబాద్ : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై మరో పోలీస్ కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో గచ్చిబౌలిలో నగదు పట్టివేత కేసులో నోటీసులు ఇచ్చేందుకు సందీప్ రెడ్డి
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై గోపి అనే వ్యక్తి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోపై గోపి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. చంద్రబాబు.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు.. వర్మ మార