Home » Hyderabad
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్దదిగా పేర్కొంటున్న దుర్గం చెరువుపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, దుర్గం చెరువు నుంచి గచ్చిబౌలీకి త్వరగా చేరుకునేందుకు
తెలంగాణలోని జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థులపైనా ముందే స్పష్టత ఇస్తోంది. టీఆర్‌ఎస్‌లో సీనియర్లకు పదవుల పంపకంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లా పరి
మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైలు నిలిచింది. సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణి�
తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు నేడు షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను 22 రోజుల్లోనే పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందించింది. రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధ�
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం రెండు వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజలు ఆందోళనలకు గురయ్యారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆసీఫ్ నగర్‌లో మూడంతస్తులున్న ఓ ఫర
శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది ఏ మాత్రం దెబ్బతిన్నా.. శరీరం అదుపు తప్పుతుంది. కొన్నేళ్లుగా కాలేయ వ్యాధి గ్రస్తుల సంఖ్య క్రమేనా పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. లివర్ సమస్యలు తీవ్రమవుతుండటంతో లివర్ ట్ర�
హైదరాబాద్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న వేర్వేరు సంఘటనలు వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుషాయిగూడ పోలీస్టేషన్ పరిధిలో ఏఎస్ రావు నగర్ లో నివసించే డి.నాగేందర్ నారాయణ కళా
అధికారులు ఎన్నిదాడులు చేస్తున్నా నకిలీలుల తయారు చేసే మాయగాళ్లు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
గుడ్ ప్రైడేకు హైదరాబాద్‌లోని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. హైదరాబాద్‌లోని కల్వరి టెంపుల్ చర్చి అందంగా ముస్తాబయ్యింది. ఇక్కడ జరిగే గుడ్ ప్రైడే వేడుకలకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి �