Home » Hyderabad
భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ప్రారంభంలోనే తడాఖా చూపిస్తున్నాడు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. గంజాయి మత్తులో ఓ బాలుడు ఉన్మాదిగా వ్యవహరించాడు. బాలికను రేప్ చేశాడు. బ్లేడ్లో ఆమె ఒళ్లంతా గాయాలు చేశాడు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 10 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం సేవించి వాహనాలు నడపడం మాత్రం మానడం లేదు. నగరంలోని పలుచోట్ల పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వ�
హైదరాబాద్ : ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మార్చి 9 శనివారం తెలంగాణలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు బంగాళాఖాతం వాయువ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి �
ఇయర్‌ఫోన్స్ చెవిలో పెట్టుకుని పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మహిళ మృతి చెందారు.
హైదరాబాద్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారి ఆత్మహతకు పాల్పడ్డాడు.
తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ నడుస్తోంది. డేటా చోరీ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి.