-
Home » IAS Officers
IAS Officers
నా మీద కోపం ఉంటే విషమియ్యండి.. అంతే కానీ మహిళ ఐఏఎస్ లపై అభాండాలు కరెక్ట్ కాదు: కోమటిరెడ్డి
"తప్పుడు వార్తలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, ఇంటెలిజెంట్ అధికారులను కోరాం" అని తెలిపారు.
సిరిసిల్ల కలెక్టర్‌గా వెళ్లాలంటేనే ఐఏఎస్‌ల వెనకడుగు? అక్కడ పోస్టింగ్ అంటేనే జంకే పరిస్థితి ఎందుకంటే?
వాస్తవానికి లీవ్‌లో ఉన్న కలెక్టర్ హరిత ఈ నెల 24న రీజాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్టెండ్ అయింది.
మంత్రులకే కాదు ముఖ్యమంత్రికీ తప్పని తిప్పలు..! అధికారుల తీరు సర్కార్‌కు హెడెక్‌గా మారిందా?
కొందరు సీనియర్ ఐఏఎస్‌లు అయితే..ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా..బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట.
మంత్రులకే క్లాస్‌లు..? హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల తీరు.. మినిస్టర్లనే డామినేట్ చేస్తున్న ఆ అధికారులెవరు..
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్‌గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.
IAS vs PAS: భారత్, పాకిస్థాన్‌లో అత్యున్నత అధికారుల నియామకం ఎలా ఉంటుందో.. జీతాలు ఎంతో తెలుసా?
రాత పరీక్షలో కనీసం 50% మార్కులు (600/1200) సాధించాలి. అలాగే, తప్పనిసరి సబ్జెక్టులలో కనీసం 40%, ఐచ్ఛిక సబ్జెక్టులలో కనీసం 33% మార్కులు పొందాలి.
స్మితా సబర్వాల్ సహా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. ఇప్పుడు ఏ అధికారికి ఏ బాధ్యత అంటే?
శశాంక్ గోయల్ - గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్
Swarna Gramam: ఏపీలో ఐఏఎస్ అధికారుల పల్లెబాట.. పల్లెనిద్రలు..
అందుకే సీఎం చంద్రబాబు అన్నీ ఆలోచించి ఉన్నతాధికారులను గ్రామాలకు పంపుతున్నారని కూటమి వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..
డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపీకి వెళ్లాల్సిందే.. కేంద్రం ఉత్తర్వులు ప్రకారం ఐఏఎస్‌లను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..
ఐఏఎస్‌లపై క్యాట్ ఘాటు వ్యాఖ్యలు
ఐఏఎస్‌లపై క్యాట్ ఘాటు వ్యాఖ్యలు