-
Home » icc rankings
icc rankings
నాలుగేళ్ల తరువాత.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి విరాట్ కోహ్లీ.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
January 14, 2026 / 02:27 PM ISTనాలుగేళ్ల తరువాత టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐసీసీ పురుషుల వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో సీనియర్ల దూకుడు.. రోహిత్ ఫస్ట్, కోహ్లీ సెకండ్..
December 10, 2025 / 03:18 PM ISTటీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో (ICC ODI Rankings) దూసుకుపోతున్నారు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గిల్‌ను వెనక్కి నెట్టి..
October 29, 2025 / 04:28 PM ISTఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్ల హవా.. అన్నింటా మనోళ్లే టాప్..
September 17, 2025 / 03:40 PM ISTఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC rankings) వెల్లడించింది.
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు.. కపిల్ దేవ్, కలిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి దిగ్గజాలకు సాధ్యం కాలేదు..
May 14, 2025 / 02:38 PM ISTటీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డు..
January 1, 2025 / 03:18 PM ISTఐసీసీ ర్యాంకుల్లో టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా హవా కొనసాగుతూనే ఉంది.
అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10లోకి విరాట్ కోహ్లీ..
October 2, 2024 / 03:18 PM ISTబంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌లో అదరగొట్టారు భారత ప్లేయర్లు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో విఫలం.. పడిపోయిన రోహిత్, కోహ్లీ ర్యాంకులు..
September 25, 2024 / 04:20 PM ISTఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.
అగ్రస్థానం కోల్పోయిన హార్దిక్.. రెండో స్థానంలోనే సూర్య.. అభిషేక్ శర్మకు చోటు..
July 10, 2024 / 05:32 PM ISTఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు.
మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మందాన దూకుడు..
June 18, 2024 / 08:20 PM ISTటీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మందాన వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకువెలుతోంది.