Home » ICC T20 Rankings
ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టీ20 సిరీస్ లో భారత ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టిన విషయం తెలిసిందే. చివరి టీ20 మ్యాచ్ లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు
టీ20 ప్రపంచకప్‌కు ముందు పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్ములేపారు.
ICC T20 Bowling Rankings : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం టీమ్ఇండియా హవా నడుస్తోంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు సత్తా చాటారు.
అంతర్జాతీయ క్రికెట్ క్రీడలో భారత పురుషులు జట్టు జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది.
టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒక్క ప్లేయర్(కేఎల్ రాహుల్) మాత్రమే ఉన్నాడు.
శ్రీలంక మరియు దక్షిణాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్స్‌మెన్ మరియు బౌలర్ల లేటెస్ట్ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది.