Home » income tax returns
ITR Filing Date : 2025-26 అసెస్మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించారు.
Tax Refund : ITR ఫారమ్‌లను ఆలస్యంగా విడుదల, బ్యాకెండ్ ప్రాసెసింగ్ సమస్యల కారణంగా 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కానుంది.
Income Tax Refund : 2025 సెప్టెంబర్ 15 వరకు ఎలాంటి రుసుము లేకుండా ITR దాఖలు చేయవచ్చు. రీఫండ్ పొందే సమయం కూడా 17 రోజులకు తగ్గింది.
ITR Refund : ఐటీఆర్ ఫైలింగ్ తర్వాత చాలామందికి రీఫండ్ ఆలస్యం అవుతుంది. అయితే, అకౌంటులో రీఫండ్ క్రెడిట్ అయ్యేందుకు ఎన్ని రోజులు పడుతుందంటే?
ITR Deadline : ఐటీఆర్ దాఖలు చేయకపోతే రూ. 1,000 జరిమానా నుంచి రూ. 5వేల వరకు జరిమానా చెల్లించాలి. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో ఈ తప్పులు అసలు చేయొద్దు.
Income Tax Returns : ఫస్ట్ టైం ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? టాక్స్ పేయర్లు ఆన్లైన్లో Form 16 ద్వారా కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేయొచ్చు. గడువు తేదీలోగా ఎలా ఆదాయ పన్ను రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు రూ.5 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి యజమానా? అయితే, ఆగస్టు 1 నుంచి మీకు కూడా జీఎస్టీ ఆ-ఇన్వాయిస్ తప్పనిసరి.
సోమవారంతో ఐటీఆర్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఆదివారం చాలా మంది వాటిని దాఖలు చేశారు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ఏం చెబుతోందంటే.. సెక్షన్ 139 కింద ఒక వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించాల్సి ఉంటే.. సబ్ సెక్షన్-1లో నిర్దేశించిన సమయంలోగా రిటర్నులు దాఖలు చేయాలి
ఐటీ రిటర్నులను దాఖలు చేసే గడువు రేపటితో ముగుస్తుంది. సకాలంలో దాఖలు చేయకపోతే పెనాల్టీతో పాటు కొన్ని ఆర్ధిక ప్రయోజనాలు కోల్పోతారని టాక్స్ నిఫుణులు చెపుతున్నారు.