-
Home » IND vs AUS 2nd Test
IND vs AUS 2nd Test
ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ..
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
రెండో టెస్టులో ఘోర ఓటమి.. కెప్టెన్ రోహిత్ శర్మ పై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్..
రోహిత్ శర్మ నాయకత్వం పై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. షమీ గురించి ప్రస్తావన..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తదుపరి మ్యాచ్ లకోసం ఆస్ట్రేలియా టూర్ కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
అయ్యో.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత్ ప్లేస్.. దక్షిణాఫ్రికా నయం
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. భారత్ పై విజయం తరువాత ..
ఆస్ట్రేలియాతో పింక్‌బాల్ టెస్టు.. భారత్ జట్టు ఘోర పరాజయం
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది.
టెస్టు ఫార్మాట్ క్రికెట్లో రోహిత్ శర్మ పేరిట చెత్త రికార్డు.. వారిద్దరి తరువాత హిట్‌మ్యానే
రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్ స్కోర్ లకే పెవిలియన్ బాట పట్టాడు.
పింక్ బాల్ టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట.. రిషబ్ పంత్ పైనే మొత్తం భారం!
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది.
భారత్‌తో రెండో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 337 ఆలౌట్.. 157 రన్స్ లీడ్
పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ ఆధిక్యం లభించింది.
జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన లబుషేన్..
అడిలైడ్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చేసింది.
సహనం కోల్పోయిన సిరాజ్.. లబుషేన్ పైకి బంతిని విసేరేశాడు.. వీడియో
టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సహనాన్ని కోల్పోయాడు