-
Home » IND vs AUS Semi final
IND vs AUS Semi final
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్.. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై ఘన విజయం..
సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ఐసీసీ వన్డే టోర్నీల్లో ఒకే ఒక్కడు..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అటు ద్రవిడ్, ఇటు పాంటింగ్ రికార్డులు బ్రేక్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
కుల్దీప్ యాదవ్ పై రోహిత్, విరాట్ కోహ్లీ ఆగ్రహం.. వామ్మో కింగ్ నోటి నుంచి అంత పెద్ద మాట..
కుల్దీప్ యాదవ్ పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు విరుచుకుపడ్డారు.
రాణించిన స్టీవ్ స్మిత్, అలెక్స్ కేరీ.. టీమ్ఇండియా టార్గెట్ ఎంతంటే..?
భారత్‌తో సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌటైంది.
లబుషేన్‌ను గట్టిగా కౌగిలించుకున్న జడేజా..! అంపైర్‌కు స్టీవ్ స్మిత్ ఫిర్యాదు..
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
గిల్ 'క్లీన్ క్యాచ్' వివాదం.. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. క్యాచ్‌ను పట్టుకున్న ఆటగాడు ఎంతసేపు బంతిని చేతిలో ఉంచుకోవాలి?
ట్రావిస్ హెడ్ క్యాచ్ అందుకున్న తరువాత టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.
ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను అందుకున్న గిల్.. వార్నింగ్ ఇచ్చిన అంపైర్.. మరోసారి ఇలా చేశావో..
ట్రావిస్ హెడ్ క్యాచ్‌ను అందుకున్న తరువాత గిల్‌కు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఈ విషయాన్ని గమనించారా.. భారత ఆటగాళ్లు అలా ఎందుకు చేశారంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరుగుతోంది.
వరుసగా టాస్‌లు ఓడిపోతున్న రోహిత్ శర్మ.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు..
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా టాస్‌లు ఓడిపోవడం పై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందించాడు.