Home » ind vs ban
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లు దాదాపు రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నారు.
ప్రతీ సిరీస్ తరువాత ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందజేయడం భారత జట్టు మేనేజ్మెంట్ ఆనవాయితీ.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ విజయం దిశగా సాగుతోంది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది.
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.