Home » IND vs ENG 2nd ODI
రెండో వన్డే సందర్భంగా హర్షిత్ రాణా పై రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో వన్డే మ్యాచ్లో ఔటైన తరువాత విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ అందరిని ఆశ్చర్యపరిచింది.
రెండో వన్డేలో రోహిత్ శర్మ శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
రెండో వన్డేలో ఓటమి గల కారణాలను ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ వెల్లడించాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ జట్టు.. తాజాగా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లో విరాట్ కోహ్లీ విఫలం అయ్యాడు.
ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
వన్డేల్లో దాదాపు 16 నెలల తరువాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు.
భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్కు అంతరాయం కలిగింది