Home » ind vs eng
రెండో రోజు ఆటలో అరంగ్రేట ఆటగాడు ధ్రువ్ జురెల్‌ను ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్‌వుడ్ బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ పై జడేజా క్షమాపణలు చెప్పాడు. తాజాగా ఈ అంశంపై సర్ఫరాజ్ స్పందించాడు.
రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు శతకాలలో చెలరేగారు.
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు.
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది.
మూడో టెస్టుకు ముందు టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరం కావడంతో అభిమానులు నిరాశ చెందారు.