Home » ind vs eng
విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 17, గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 29, అక్షర్ 45, అశ్విన్ 29 పరుగులు చేశారు.
అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా..
విశాఖ టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది.
ప్రస్తుతం క్రికెట్ ఆడేవారిలో అత్యుత్తమంగా యార్కర్లు వేసే వారు ఎవరు అంటే ఠక్కున చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా
విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
విశాఖపట్నంలో టీమ్ఇండియా యువ ఓపెనర్, విధ్వంసకర ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు.
విశాఖ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.
ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ అరుదైన ఘనతను అందుకున్నాడు.