Home » IND vs SA 3rd T20
డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అక్షర్ పటేల్ పట్టిన అద్భుత క్యాచ్ తో పెవిలియన్ బాటపట్టాడు.
ప్రతీ మ్యాచ్ లో నాల్గో స్థానంలో వచ్చే తిలక్ వర్మ మూడో స్థానంలో క్రీజులో రావడంపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడారు..
Kuldeep Yadav Rare Record : టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు.
India vs South Africa : మూడో టీ20 మ్యాచులో అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది.
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.